అప్పుడే విచ్చిన పువ్వు రేఖలను ముద్దాడుతున్న తుమ్మెదలను చూసి ముచ్చటించాన
ఆ శీతల గాలికి ఉగుతూ స్పర్శ సోకినా ఇరు సన్నజాజుల పులకింత చూసి ముచ్చటించాన
అలసి విశ్రమించిన అమ్మాయి కను రెప్ప ఫై నుంచి జారుతూ బుగ్గనతుకున్నచమట బింద్వును చూసి ముచ్చటించాన
ఉయల లో ఉగుతూ హాయిగా అ పాప ముసి నవ్వు చూసి ముచ్చటించాన
మమి చివృలను కోర్కుతూ కోయిల కుతలను చూసి ముచ్చటించాన
రవి కిరణాల తో వేకువను వెలిగించి నాకు దృశ్య కావ్యాన్ని కలిగించిన అ భాస్కర్నుకి నమస్కరిస్తున్న !!!
regards,
Madhu
adbhutham ga undi!
ReplyDeletechalaaa chala chalaaaaaaaaa baaga rasavu Madhukar...:)
ReplyDeleteMadhukar maatalanu chuusi muugapona..leda thana hrudaya saukumaryaniki sthambhinchipona..!!!
ReplyDeleteKeep updating Madhukar!Cannot wait any longer!
This comment has been removed by the author.
ReplyDeleteUtterance ineffable!
ReplyDelete