Pages

Me

Me
myself

Tuesday, May 28, 2013

చనువు

నీ చనువుకి భావం తెలియక కాదు
నా బంధాలుకు బంధినని చెప్పలేకనే
రాతినయి నీ ఆశకు ఆనకట్టనునయితినే కానీ
మనుసురేకలేక కాదు విరువలేకని తెలపలేను !!

No comments:

Post a Comment